AP: టీడీపీలోకి నరసాపురం ఎంపీ.. పోటీపై క్లారిటీ వచ్చే అవకాశం..!
రేపు పాలకొల్లులో టీడీపీ ప్రజాగళం సమావేశం నిర్వహించనుంది. ఈ క్రమంలోనే చంద్రబాబు ఆధ్వర్యంలో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ప్రశ్నార్ధకంగా మారిన రఘురామ కృష్ణంరాజు పోటీ వ్యవహారంపై రేపు పాలకొల్లు సభలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.