YSRCP: జగన్ షాక్.. రాజీనామా బాటలో వైసీపీ ఎంపీ?
వైసీపీలో రాజీనామా పర్వం కొనసాగుతోంది. తాజాగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తన కొడుకుకి కనిగిరి సీటు ఇవ్వాలని కోరగా.. దానికి వైసీపీ అధిష్టానం నిరాకరించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన పార్టీకి రాజీనామా చేస్తారనే చర్చ నెలకొంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/mla-7-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/ONGOLE-SEAT-jpg.webp)