Macherla Violence: మాచర్లలో లొల్లికి ఎంపీ లావు చేసిన కుట్ర ఇదే.. ఎమ్మెల్యే పిన్నెల్లి సంచలన ఇంటర్వ్యూ
ఎన్నికలకు రెండు రోజులకు ముందు నారాయణస్వామిని కారంపూడి సీఐగా రప్పించి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కుట్ర చేశారని మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మాచర్లలో గొడవలకు ఇదే కారణమన్నారు. కమ్మవారు ఎక్కువగా ఉండే గ్రామాల్లోనే అల్లర్లు జరిగాయన్నారు.