CM Revanth Reddy: బీజేపీ ఎంపీకి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్.. పోలీసులకు ఏం చెప్పారంటే
తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతల భద్రత ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఇంట్లో నిన్న అగంతకుడు ప్రవేశించిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విషయం తెలిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.