Movies: అవంటే ఇష్టం కానీ ఎవరూ ఆఫర్ చేయడం లేదు-నీహారిక
మెగా డాటర్స్లో బాగతా పేరు తెచ్చుకుంది నీహారికా ఒక్కతే. యాంకరింగ్, యాక్టింగ్, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. అయితే తనకు అలాంటి సినిమా అంటే చాలా ఇష్టమని..కానీ ఎవ్వరూ ఇవ్వడం లేదని చెబుతోంది. అవేంటో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదివేయండి.