Motivation: ఈ గెలుపు సూత్రాలు పాటిస్తే విజయం మీదే.. రాసి పెట్టుకోండి!
కెరీర్లో విజయం సాధించడానికి ముందుగా ఓవర్‌టైమ్‌కి 'నో' చెప్పాలి. ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఉత్పాదకత పెరగదు.. తగ్గుతుంది..! ప్రతిరోజూ ఓవర్‌టైమ్ చేస్తే మీరు మరింత అలసిపోతారు. ఇక డిజిటల్ గ్యాడ్జెట్స్‌కు వీలైనంతగా దూరంగా ఉండండి.