First Time Mother : మీరు మొదటిసారి తల్లి కాబోతున్నట్లయితే.. ఇవి తప్పక తెలుసుకోండి..
International Mother's Day 2024: మొదటిసారిగా తల్లులు అయ్యే స్త్రీలకు ప్రినేటల్ కేర్ నుండి చాలా విషయాలలో అనుభవం ఉండదు, కాబట్టి వారు ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవేంటో ఈ ఆర్టికల్ లో చూద్దాం.