లైఫ్ స్టైల్Home Tips: ఇంట్లో దోమలను పంపించేయాలంటే.. ఈ చిట్కా పాటించాల్సిందే! ఇంట్లో దోమల బెడద ఎక్కువగా ఉన్నట్లయితే అరటి పండు తొక్క బాగా సాయపడుతుంది. గదిలో నాలుగు మూలల అరటి పండు తొక్కను పెట్టడం లేదా పేస్ట్ చేసి స్ప్రే చేసిన కూడా దోమలు అన్ని నాశనం అయిపోతాయి. By Kusuma 10 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn