Health Tips: ఈ ఆకుల రసంతో బరువును ఇట్టే తగ్గించవచ్చు!
మునగచెట్టు ఔషధ గుణాలు కలిగిన మొక్క. మునగ ఆకులు, పువ్వులు ఆరోగ్యానికి అద్భుతాలు చేస్తాయి. క్లోరోజెనిక్ యాసిడ్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు మునగ ఆకులలో ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి.