Moong Dal : ఈ వేసవిలో పెసరపప్పు తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా!
పెసర పప్పు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా చెప్పుకోవచ్చు. అనారోగ్యంగా ఉన్నప్పుడు, వైద్యులు ముందుగా సిఫార్సు చేసేది పెసరపప్పు సూప్ తాగడం. దీనికి కారణం ఈ పప్పు కడుపునకు, జీర్ణక్రియకు చాలా మంచిది. పెసర పప్పు తక్షణ శక్తిని ఇస్తుంది.