Latest News In Telugu Jain Monk Acharya Vidyasagar Maharaj : జైన మతగురువు, నగ్న ముని ఇక లేరు.. జైనమత గురువు, నగ్న ముని ఆచార్య విద్యాసాగర్ జీ మహరాజ్ ఇక లేరు. ఛత్తీస్‌గఢ్‌లోని చంద్రగిరి తీర్థంలో మూడు రోజుల క్రితం సజీవ సమాధి అయిన ఆచార్య విద్యాసాగర్.. శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. దీంతో జైనమతానికి చెందిన ప్రజలు ఆయన సమాధిని దర్శించుకునేందుకు వెళ్తున్నారు. By B Aravind 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn