Money Plant: మనీప్లాంట్, తులసి మొక్కలు అక్కడ పెడుతున్నారా? అయితే, జాగత్ర..!
కొన్ని మొక్కలను పవిత్రంగా చూసుకోవడం ఆనవాయితి. అలాంటి మొక్కల్లో మనీప్లాంట్, తులసి మొదటి స్థానంలో ఉంటాయి. వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు, మరికొన్ని నియమాలు ఉన్నాయి. మొక్కలు ఇంట్లో సరైన దిశలో ఉండాలని పండితులు హెచ్చరిస్తున్నారు. మరి అవేమిటో తెలియాలంటే ఆర్టికల్ లోకి వెళ్లండి..!