Latest News In TeluguBeauty Tips : ఫేస్‌కి మాయిశ్చరైజర్ బెటరా?..ఫేస్ సీరమ్ బెటరా?..నిపుణుల సలహా ఇదే మాయిశ్చరైజర్ అనేది ముఖానికి తేమను అందించి మృదువుగా ఉంచే ఒక రకమైన క్రీమ్. ఇది చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతుంది. ముఖంపై ముడతలు, మచ్చలు, పొడిబారడం వంటి కొన్ని కఠిన చర్మ సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఫేస్ సీరమ్‌తో వాటిని మెరుగుపరుచుకోవచ్చంటున్నారు నిపుణులు. By Vijaya Nimma 24 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn