Kannappa Hindi OTT: ఓటీటీలోకి మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ హిందీ వెర్షన్..
మంచు విష్ణు నటించిన తాజా చిత్రం 'కన్నప్ప' ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఇప్పటివరకు ఈ మూవీ హిందీ వెర్షన్ అందుబాటులో లేదు, తాజాగా హిందీ వెర్షన్ ను రిలీజ్ చేశారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్స్ ఈ మూవీలో నటించారు.