Cricket: పీసీబీ పై ఆగ్రహం వ్యక్తం చేసిన రమీజ్ రాజా!
పాకిస్థాన్ పేసర్ మహ్మద్ అమీర్‌ను పీసీబీ రిటైర్మెంట్ నుంచి వెనక్కి తీసుకురావటంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిక్సింగ్ కు పాల్పడి జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి స్థానంలో తన కొడుకు ఉన్న ఉపేక్షించేవాడిని కాదని..రమీజ్ రాజా అన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-09T162932.181-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-06T174859.072-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-82-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-56-1-jpg.webp)