Ravi Bishnoy: ఎముకలు కొరికే చలిలో బౌలింగ్.. బెంబేలెత్తుతున్న బౌలర్లు
అఫ్గానిస్థాన్‌తో నేడు జరగబోయే తొలి టీ20 మ్యాచ్ పై టీమ్ ఇండియా ప్లేయర్ రవి బిష్ణోయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మొహలీలో నైట్ ఎముకలు కొరికే చలి ఉంటుందని, ఇలాంటి భిన్నమైన వాతావరణంలో మ్యాచ్ ఆడటం ఇరుజట్లకు కఠినసవాలుగా పేర్కొన్నాడు.