AP CM Jagan: జగన్ కు బర్త్ డే విషెస్ తెలిపిన చంద్రబాబు, పవన్.!
ఏపీ సీఎం జగన్ నేడు తన బర్త్ డే ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ జగన్ కు బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపారు.