ఇంటర్నేషనల్PM Modi : ముగిసిన ప్రధాని మోదీ విదేశీ పర్యటన.. రష్యా, ఆస్ట్రియాలో ఏం జరిగిందంటే.. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగిసింది. రష్యా, ఆస్ట్రియా దేశాల్లో మోదీ తన పర్యటనను విజయవంతంగా ముగించుకుని భారత్ తిరుగు ప్రయాణమయ్యారు. రెండు దేశాల్లోనూ మోదీ తన ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకున్నారు. భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించడం 41 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి. By KVD Varma 11 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Modi - Putin: రష్యాకు చేరుకున్న ప్రధాని మోదీ.. పుతిన్ ప్లాన్ ఏంటి ? ప్రధాని మోదీ రష్యాకు చేరుకున్నారు. జులై 8, 9వ తేదీల్లో మాస్కోలో జరగనున్న 22వ భారత్ - రష్యా వార్షిక సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశంలో కొన్ని కీలక ఒప్పందాలపై ఇరుదేశాధినేతలు సంతకాలు చేసే అవకాశం ఉందని పలువురు నిపుణులు భావిస్తున్నారు. By B Aravind 08 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn