Modi: బీచ్ ఒడ్డున మార్నింగ్ వాక్..సముద్రంలో స్నార్కెలింగ్..ప్రకృతిని ఆస్వాదిస్తున్న మోదీ!
లక్షద్వీప్ పర్యటనలో ఉన్న మోదీ అక్కడి విశేషాలను , ఫోటోలను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. బీచ్ ఒడ్డున మార్నింగ్ వాక్, స్నార్కెలింగ్ వంటివి అక్కడ చేసి అద్భుతమైన అనుభవాన్ని పొందినట్లు వివరించారు.