National: కేంద్రంలో కీలక పదవులు అన్నీ బీజేపీ నేతలకే..
మోదీ ప్రధానిగా ఏర్పడుతున్న కొత్త ప్రభుత్వంలో కీలక పదవుల బాధ్యత బీజేపీ సీనియర్ నేతలకే అప్పగించనున్నారని తెలుస్తోంది. ఇంతుకు ముందులాగే అమిత్ షా, రాజ్‌సాథ్ సింగ్, నితిన్ గడ్కరీలు తమ మంత్రిత్వశాఖల్లో కొనసాగుతారని సమాచారం.