Poonam Pandey: యువ మోడల్,నటి పూనమ్ పాండే మృతి..ఇన్‌స్టా పోస్ట్ వైరల్!
యువ మోడల్ నటి పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ తో కొద్ది సేపటి క్రితం మరణించినట్లు ఆమె మేనేజర్ ఇన్ స్టా పోస్ట్ ద్వారా తెలియజేశారు. పూనమ్ వయసు 32 సంవత్సరాలు. ఆమె చనిపోయిందని తెలిసిన ఆమె అభిమానులు షాక్ కి గురవుతున్నారు.