Aadhaar Card Tips: ఆధార్‌తో మొబైల్ లింక్ తప్పితే జైలుకు వెళ్లాల్సిందే!
తప్పు మొబైల్ నంబర్‌ను ఆధార్ కార్డుతో లింక్ చేసినట్లయితే, మీరు భారీ జరిమానా చెల్లించవలసి ఉంటుంది మరియు జైలుకు కూడా వెళ్ళవలసి ఉంటుంది. దీన్ని ఆన్లైన్లో ఎలా తనిఖీ చేయాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.