Mobile Usage: నిద్ర లేచిన వెంటనే మొబైల్ చూస్తున్నారా? ఈ టిప్స్ ఆ అలవాటు మారుస్తాయి!
మొబైల్ వచ్చిన తరువాత అందరికీ సరైన విశ్రాంతి లేకుండా పోతోంది. కొన్ని టిప్స్ పాటించడం ద్వారా మంచి నిద్ర.. రోజంతా ఒత్తిడిని జయించి ఉత్సాహంగా ఉండేలా జీవితం గడపవచ్చు. ఆ చిట్కాలు తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే!