MLC Kavitha: మజాక్ చేస్తే తాట తీస్తా
నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. జిల్లాలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఆమె.. ఉమ్మడి జిల్లాలో రింగ్ రోడ్డు నిర్మాణం ఇంతవరకు పూర్తికాకపోవడంతో ఎమ్మెల్సీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ ధర్మపూరి అర్వింద్‌పై ఫైర్ అయిన కవిత.. అర్వింద్ రైతులకు పసుపు బోర్డు తేకపోగా.. జిల్లాను అభివృద్ధి కూడా చేయలేకపోయారన్నారు.