MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు బిగ్ రిలీఫ్ .. నవంబర్ 20 తర్వాత నెక్ట్స్ ఏంటి?
సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha)కు బిగ్ రిలీఫ్ లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పిటిషన్పై విచారణను సుప్రీం కోర్టు నవంబర్ 20కి వాయిదా వేసింది. అప్పటి వరకు కవితకు సమన్లు జారీ చేయవద్దని ఈడీని ఆదేశించింది.