Kavitha : ఈడీ అరెస్ట్‌పై సుప్రీంకోర్టుకు కవిత.. ఇవాళ ఏం జరగబోతుందోనన్న ఉత్కంఠ!
పీఎంఎల్ఏ సెక్షన్ 17 కింద ఎమ్మెల్సీ కవిత వాంగ్మూలం నమోదైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్‌యిన కవిత ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నారు. సుప్రీంకోర్టులో అత్యవసర విచారణను కోరేందుకు కవిత న్యాయ బృందం ప్రయత్నిస్తోంది.