రేవంత్ రెడ్డి Vs పొంగులేటి.. తుంగతుర్తి, సత్తుపల్లి, పటాన్ చెరు, సూర్యాపేట టికెట్లపై లొల్లి!
తుంగతుర్తి, సత్తుపల్లి, పటాన్ చెరు, సూర్యాపేట నియోజకవర్గాల్లో ముఖ్య నేతలు తమ అనుచరులకే టికెట్లు ఇవ్వాలని పట్టుబడుతుండడం కాంగ్రెస్ హైకమాండ్ కు తలనొప్పిగా మారింది. తుంగతుర్తి టికెట్ విషయంలో అగ్రనేతలు పొంగులేటి , రేవంత్ రెడ్డి మధ్య వార్ సాగుతోంది.