Nandyala: బుడ్డారెడ్డి శ్రీనివాస రెడ్డిపై ఎమ్మెల్యే శిల్పాచక్ర పాణి రెడ్డి ఫైర్..!
నంద్యాల జిల్లా సీతారామపురంలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్ర పాణి రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా బుడ్డారెడ్డి శ్రీనివాస రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పేదల భూములను లాక్కుని దోపిడీ చేస్తున్నాడని ఆరోపించారు. ప్రజలకు అండగా ఉంటానని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.