Kova Laxmi: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు సీరియస్..!
ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 3 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న లక్ష్మికి నిన్న ఒక్కసారిగా ఆమెకు బీపీ, షుగర్ లెవల్స్ పెరిగాయి. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను హైదరాబాద్ కు తరలించారు.
/rtv/media/media_files/2025/08/07/kova-laxmi-1-2025-08-07-13-21-51.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/brs-mla.jpg)