బోరుగడ్డ అనిల్ కి చుక్కలు చూపించా! | MLA Kotamreddy Sridhar Reddy On Borugadda Anil Kumar | RTV
టీడీపీలో చేరిన వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు ఊహించని షాక్ తగిలింది. తాజాగా టీడీపీ-జనసేన ప్రకటించిన మొదటి లిస్టులో ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి పేర్లు లేవు. అయితే.. వీరి తదుపరి కార్యాచరణపై ఉత్కంఠ నెలకొంది.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. వైసీపీ నుంచి తాను దూరంగా జరిగి తెలుగు దేశం పార్టీలోకి ఎందుకు చేరాలో స్థానిక ప్రజలకు ఎమ్మెల్యే వివరించారు. ఇప్పటికే తనపై నమ్మకంతో రెండు సార్లు గెలిపించారని ఇందుకు రుణపడి ఉంటానన్నారు. గెలిచినప్పటి నుంచి నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశానని ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు.