MLA Balineni : ఇళ్ల పట్టాల పంపిణీ అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేదే లేదు: ఎమ్మెల్యే బాలినేని
అర్హుడు అయిన ప్రతివారికీ ఇళ్ళ స్థలాల పంపిణీ ఉంటుందన్నారు ఎమ్మెల్యే బాలినేని. ఇందులో ఎటువంటి రాజకీయం లేదన్నారు. అయితే, ఇళ్ల పట్టాల పంపిణీలో అవినీతి చేశారంటూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.