Latest News In TeluguMizoram Elections: మిజోరంలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో జోరం పీపుల్స్ మూవ్ మెంట్ ఇటీవల దేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగగా.. నాలుగు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ఆదివారం ముగిసింది. ఫలితాలు ప్రకటించారు. మిజోరంలో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు జరుగుతోంది. తొలి రౌండ్లలో జోరం పీపుల్స్ మూవ్ మెంట్ పార్టీ ఆధిక్యంలో ఉంది. By KVD Varma 04 Dec 2023 10:00 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguMizoram Elections: రేపే మిజోరాం ఎన్నికలు.. ఆ మూడు పార్టీల మధ్యే గట్టి పోటీ.. మిజోరాంలో ఆదివారం ఎన్నికల ప్రచారం ముగిసింది. మంగళవారం అక్కడ 40 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మూడు ప్రధానపార్టీల మధ్య ఆ రాష్ట్రంలో త్రిముఖ పోరు నెలకొంది. By B Aravind 06 Nov 2023 09:57 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn