Miyapur Incident: పోలీసులపై దాడి.. మియాపూర్‌లో 144 సెక్షన్ అమలు
TG: మియాపూర్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో 144సెక్షన్ విధించారు పోలీసులు. ఈరోజు నుంచి 29వ తేదీ వరకు 144సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. 144 సెక్షన్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ అవినాష్ మహంతి హెచ్చరించారు. వివాదాస్పద ల్యాండ్‌లో పోలీసులు డ్రోన్‌తో గస్తీ కాస్తున్నారు.