Dating : 30 ఏళ్లు దాటాక డేటింగ్లో ఈ తప్పులు అస్సలు చేయకండి
చిన్న వయస్సులో డేటింగ్ చేయడం కంటే 30 ఏళ్ల వయస్సులో డేటింగ్ చేయడం చాలా భిన్నమైన అనుభవం. కొన్ని తప్పులు చేయడం వల్ల నష్టాలు ఉంటాయి. ఏదైనా సంబంధం పెట్టుకునేప్పుడు ప్రాధాన్యతల గురించి తెలుసుకుంటే రిలేషన్షిప్లో ఎలాంటి సమస్య ఉండదని నిపుణులు అంటున్నారు.