Mission Chanakya: తెలంగాణలో హంగ్.. లెక్కలతో సహా చెప్పేసిన 'మిషన్ చాణక్య'
తెలంగాణలో హంగ్ వచ్చే అవకాశం ఉందని ప్రముఖ సర్వే సంస్థ 'మిషన్ ఛాణక్య' వెల్లడించింది. ఈ లెక్కల ప్రకారం బీఆర్ఎస్ 43-55, కాంగ్రెస్‌కు 35 - 48, బీజేపీ 6 - 10, ఎంఐఎం 7 చోట్ల గెలిచే అవకాశం ఉంది.