MIRAI VFX: కార్తిక్ ఘట్టమనేని టెక్నికల్ బ్రిలియన్స్ అరాచకం ..ఈ విజువల్స్ చూస్తే గూస్ బంప్స్ అంతే!
తేజ సజ్జా - కార్తీక్ ఘట్టమేని కాంబోలో నేడు భారీ అంచనాలతో విడుదలైన 'మిరాయి' బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది. ప్రీమియర్ షో నుంచే సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. 200 కోట్లు 300 కోట్లు కాదు బయ్యా.. 60 కోట్లతో హాలీవుడ్ రేంజ!