Janagama: గొప్ప కార్యానికి వేదికైన పాలకుర్తి సోమనాథుడి స్వస్థలం
వల్మిడి గ్రామంలో ఘనంగా సీతారామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు జరిగాయి. జనగామ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం చారిత్రక వల్మిడి గ్రామంలోని గుట్టపైన శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో త్రిదండి చినజీయర్ స్వామి పాల్గొన్నారు.