Puvvada Ajay: బానిసలు, చెంచాగాళ్లు.. ఆర్టీవీ ఇంటర్వ్యూలో తుమ్మల, పొంగులేటిపై రెచ్చిపోయిన పువ్వాడ..!!
బీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. బానిసలు, చెంచాగాళ్లతో నాకు పోలికేంటి...వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదన్నారు.