జగదీష్ రెడ్డిని జైలుకు వెళ్లకుండా ఎవ్వరు ఆపలేరు - మంత్రి కోమటి రెడ్డి వ్యాఖ్యలు
ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యనిషేదంలో అక్రమంగా మందు అమ్మి జైలుకు పోయిన జగదీశ్ రెడ్డి నాపై విమర్శలు చేయడం విడ్డురంగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ జగదీశ్ రెడ్డిని ఎండగట్టారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/free-current-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-3-17-jpg.webp)