Amaravati: బాలయ్యకు బుర్రలేదు..లోకేష్ ముద్దపప్పు: ఏపీ మంత్రి
నందమూరి బాలకృష్ణపై మంత్రి కారుమూరి నాగేశ్వరావు సంచలన ఆరోపణ చేశారు. బాలకృష్ణ అంత సమర్ధుడైతే.. తండ్రికి వెన్నుపోటు పొడిచినప్పుడు పార్టీని తీసుకుని ముందుకు నడిపేవాడన్నారు. బాలకృష్ణకి మాట్లాడడమే సరిగా రాదు.. ఇక పార్టీని ఎలా నడుపుతాడని ఎద్దేవా చేశాడు.