Minister Ambati Rambabu: రీపోలింగ్ నిర్వహించండి.. హైకోర్టులో మంత్రి అంబటి సంచలన పిటిషన్
ఏపీ హైకోర్టులో మంత్రి అంబటి రాంబాబు పిటిషన్ దాఖలు చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని 236, 237, 253, 254 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ నిర్వహించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై రేపు హైకోర్టు విచారణ జరపనుంది.