Ambati: టీడీపీ నేతలు, పోలీసులు కుమ్మక్కయ్యారు.. మంత్రి అంబటి షాకింగ్ కామెంట్స్..!
టీడీపీ నేతలు, పోలీసులు కుమ్మక్కయ్యారన్నారు మంత్రి అంబటి. ఎన్నికల సంఘం వేటు వేసిన ప్రాంతాల్లోనే దాడులు జరిగాయన్నారు. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో తమ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిగాయని దీనిపై చర్యలు తీసుకోవాలని సిట్ చీఫ్ ను కొరినట్లు తెలిపారు.