Minister Ambati: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ జనసేన పొత్తు అట్టర్‌ఫ్లాప్ అని విమర్శలు గుప్పించారు. తాడేపల్లిగూడెం సభలో ప్రజలకు ఏం సందేశం ఇచ్చారని ప్రశ్నించారు. పవన్ షేరింగ్ గురించి మాట్లాడతారేమోనని అంతా ఎదురుచూశారని.. పవర్ స్టార్ అన్నారు కానీ.. పవర్ షేరింగ్ గురించి మాట్లాడలేదని కామెంట్స్ చేశారు.
పూర్తిగా చదవండి..Ambati: టీడీపీ జనసేన పొత్తు అట్టర్‌ఫ్లాప్.. మంత్రి అంబటి కౌంటర్లు
టీడీపీ జనసేన పొత్తు అట్టర్‌ఫ్లాప్ అన్నారు మంత్రి అంబటి. తాడేపల్లిగూడెం సభలో ప్రజలకు ఏం సందేశం ఇచ్చారని ప్రశ్నించారు. జగన్‌ను అధఃపాతాళానికి తొక్కాలంటే.. పవన్‌ను పుట్టించిన వాళ్లు రావాలన్నారు. రాజకీయాల్లో పవన్ ఆటలో అరటి పండులాంటి వాడు అని కౌంటర్లు వేశారు.
Translate this News: