వర్క్ ప్లేస్ అప్లికేషన్ ను పూర్తిగా మూసివేయనున్న మెటా కంపెనీ..!
ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా తన వర్క్‌ప్లేస్ యాప్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలోని అన్ని ప్రధాన టెక్ కంపెనీలన్నీ ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంపై తమ దృష్టిని కేంద్రీకరించటంతో ఈ నిర్ణయం తీసుకుంది.
/rtv/media/media_files/2024/10/25/X9FQ5DRs94H0YjStMpfX.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-23-2.jpg)