WhatsApp New Feature: మనల్ని కాపాడేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్..అయితే వాళ్లకు మాత్రమే
ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్ ఫోన్లు భాగమైపోయ్యాయి. అవసరానికి ఏమున్నా.. లేకున్నా.. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అనేంతగా చాలామంచి ఉన్నారు. అంతేకాదు అనేక మంది దానికి అతుక్కునిపోయిన్నారు.