Kidney Stones : కిడ్నీలో రాళ్లున్నాయా? అయితే .. ఈ నాలుగు తప్పులు చేయకండి.
మన శరీరంలో అత్యంత కీలకం కిడ్నీలు . మన ఆహార అలవాట్లు ఖచ్చితంగా కిడ్నీలపై ప్రభావాన్ని చూపుతాయి. కిడ్నీ స్టోన్స్ తో ఇబ్బందులు పడేవారు మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిన అలవాట్లు కొన్ని ఉన్నాయి.