Meesala Geetha: విజయనగరం నియోజకవర్గ టీడీపీ రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థి మీసాల గీత RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. ప్రజలు తనన్ను కోరుకుంటున్నారన్నారు. అందుకే ఇండిపెండెంట్ తాను నామినేషన్ వేసినట్లు తెలిపారు. నిత్యం ప్రజా సేవలోనే ఉంటానని తెలిపారు. టీడీపీలో వైసీపీలో అసంతృప్తి ఉన్నవారు తనతో వస్తున్నారని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Meesala Geetha: అందుకే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నా: మీసాల గీత
విజయనగరం నియోజకవర్గ టీడీపీలో నియంత పాలన ఎక్కువైందన్నారు ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థి మీసాల గీత. RTVతో ఆమె మాట్లాడుతూ.. ప్రజలు తనను కోరుకుంటున్నారన్నారు. అందుకే ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసినట్లు తెలిపారు.
Translate this News: