భుజాలు నరి**కాడు ఆ తర్వాత.. | Shocking Facts In Meerpet Incident | Gurumurthy | RTV
మాధవి డెడ్ బాడీని ఎలా మాయం చేయాలని గురుమూర్తి ఇంటర్నెట్లో వెతికి గతంలో ఇదే తరహాలో వచ్చిన వెబ్‌సిరీస్‌లను చూశాడు. డెడ్ బాడీని ముక్కలుగా నరికేశాడు. మాధవి తలను వేరుచేసి మొండేన్ని ముక్కలుగా చేశాడు. వేడినీటిలో ఆ ముక్కల్ని ఉడికించి స్టవ్ మీద కాల్చాడు.