Venkatesh New Movie : వెంకటేష్.. అనిల్ రావిపూడి కాంబినేషన్.. హీరోయిన్ గా గుంటూరు కారం బ్యూటీ!
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు విక్టరీ వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో గుంటూరు కారం సినిమాలో తన నటనతో అందర్నీ ఆకట్టుకున్న మీనాక్షి చౌదరి హీరోయిన్ గా కనిపిస్తుందని టాలీవుడ్ టాక్.
/rtv/media/media_files/2025/09/29/meenakshi-chowdary-2025-09-29-19-28-16.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Venkatesh-New-Movie-jpg.webp)