Medicines: మందులు కొనాలంటే జేబులు ఖాళీ అయిపోతాయ్..
ఫార్మా కంపెనీలు లైసెన్స్ పారామీటర్ల ప్రకారం మాత్రమే మందులను తయారు చేయాల్సి ఉంటుందనే నిబంధన ప్రభుత్వం కఠిన తరం చేసింది. దీంతో చిన్న మందుల కంపెనీలు మూతపడిపోవచ్చని అంటున్నారు. అందువల్ల రాబోయే రోజుల్లో మెడిసిన్ ధరలు పెరిగిపోయే ఛాన్స్ ఉండవచ్చని అంటున్నారు.